ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ధర్మ మార్గాన్ని అనుసరించిన   ఆనాటి ధర్మరాజును చూసి  కౌరవ దుష్టుడు పిలువ లేదా  పరుల సొమ్ము తినడానికి కుట్ర చేయుట మానగలరా  మీరే చెప్పండి   శాంత మృగాలను తినడానికి అలవాటు పడిన శార్దూలాలు  శాకపాకములతో తృప్తి చెందుతాయా  నీకు భాగం ఇస్తాను నీటిలో దాక్కున నీవు ఒకసారి బయటికి రా తమ్ముడు అని ధర్మరాజు పిలిస్తే  దుష్ట బుద్ధి అయిన దుర్యోధనుడు  తన మౌత్యాన్ని వీడేడా  మరి మంచి పనికి వస్తుందని మీ భావన  అన్న మాటలు విన్న గాంధీజీ  రాజుతో  నీవు ఒంటరి వాడవు  నీవు చేస్తున్నది తుంటరులతో పోరు  ఏ పద్ధతిలో గెలవాలని ఆశిస్తున్నావు  అంగ బలము లేదు  అమిత బలము కలవారికి ఎదురెళ్లి నిలిచి గెలువగలవా  అన్న బాపూజీ పలుకులకు  రాజు కుపితుడై  ఈ విధంగా పలుకుతున్నాడు.
చిన్నతనంలోనే  పృథ్వి మహారాజు కాలంలో ఒంటరిగా నిలిచే గెలవలేదా  ఖరదోషణా త్రయోదశ సహస్రములు శ్రీరామచంద్రుడు ఒక్కడు చీల్చి చండాల లేదా  గోగ్రహణ కాలంలో కౌరవులను  గడిచినది పాత్రుడు ఒక్కడు కాదా పవనాత్మ  మొగలాయ మూకలు మొత్తం చుట్టుముట్టినప్పుడు రాణా ప్రతాప్  ఏ అండ లేకుండానే గెలిచి చూయించలేదా  తోడు లేకుండా ద్రోణునితో యుద్ధం చేసి పద్మవ్యూహంలో పాత్ర సుతుడు అతనిని చీల్చి చెండాడా లేదా  ఆత్మ శక్తికి మించిన ఆయుధము లేదు అని నిర్ణయాలు మహాప్రభు  భారతీయుల శౌర్య పోరాట పటిమ ఆ తెల్ల దొరలకు తెలియజేయడమే నా ఆకాంక్ష  మన స్వేచ్ఛ కోసం నేను చెప్పి చేశాను  తెలుగు జాతి గుండెల్లో గంట మోగిస్తాను
బాపూజీ ఈరోజు  లోక నీతి ఎలా ఉందో గమనించారా  మంచితనాన్ని  చేతగానితనంగా ఓడిస్తున్నారు ఎందుకు పనికిరాని  మనిషిగా పరిగణిస్తున్నారు  మంచిని మంచిగా స్వీకరించే శ్రేష్ట బుద్ధి ఎంతమంది ఉంది ఈ రోజున  సక్రమంగా మనం ఆలోచించినట్లయితే లోక నీతి ఏదైతే ఉన్నదో దానిని గమనించి దానిని అనుసరించడం మేలు కదా  అని పలికిన రాజు మాటలు విని క్రాంతి  నీ కథ మాటలు వినగానే నాకు హృదయం పులకించింది నీ పలుకులు మధురంగా ఉన్నాయి  నీ రూపం సుందరంగా ఉంది నిజమైన సూర్యుడు అంటే నీవే  నీవు చెప్పిన ప్రతి నుతి నిజమో  అని నాకు తెలుసు  అయినా ఒక విషయం చెప్తాను ఆలకించు.

కామెంట్‌లు