మండోదరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈమె రావణునితో అంటుంది ఓ మహారాజా మీరు నాతో రండి ఈ సీత వెంట ఎందుకు పడ్డారు ఆమెలో రంగు లేదు రూపం లేదు అనురాగం అంతకన్నా లేదు మీరు రాక్షస ప్రభువులు ఈమె  ఒక సామాన్య స్త్రీయే కదా ఈ విషయం అంత విన్న హనుమాన్ లంక నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ సంభాషణను తన స్నేహితులకు ఇలా వివరిస్తాడు  జానకిని సంహరించడానికి ఉద్యుత్తుడైన రావణునికి మండోదరి తన మధురవాక్కులతో వారిని చడానికి ప్రయత్నిస్తూ సీతను వేయించేస్తావు నాతోనే విజయ్ చిగారమించు నాకంటే జానక మంచిది కాదు అని అంటుంది.
హనుమాన్ చేసిన ప్రసంగంలో ధన్యమాలిని పేరు బదులు మండోదరి పేరు పొరపాటుగా పలుకుతాడు  వాల్మీకి మహర్షి ఆలోచన ప్రకారం ఈమె ధాన్యమాలినియే కానీ హనుమాన్ ఆమెను మండోదరి అని అనుకోవడానికి కారణం  హనుమాన్  ఆమెను అంతఃపురంలో రాత్రి వేళ చూశాడు  కానీ హనుమాన్ ఈ పొరపాటున  గ్రహించాడు ఎందుకంటే మండోదరిని మొదటిగా చూసినప్పుడు కూడా ఆమెను జానకగా భావించాడు కానీ వాస్తవం ఏమిటంటే హనుమాన్ చేత స్త్రీల వైపు సరిగా దృష్టి సాధించడు జానకి జాడ తెలుసుకోవడానికి హనుమాన్ లంక చేరుకున్నాడు స్త్రీ అన్వేషణను స్త్రీల ద్వారానే జరిపించాలి అనుకున్నాడు  అందుచేత అంతఃపుర కాంతల్లో జానకి లేదు కదా అనే నిర్ధారణకు ఉపక్రమించాడు ఇది నైతినేతి యొక్క అన్వేషణ  అందుచేత హనుమాన్ సీతగా భావించడం ధాన్యమాలినిని మండోదరిగా అనుకోవడంలో అతని దోషం లేదు. పైగా అది అతని విశిష్ట గుణంగా భావించాలి ఈ సద్గుణమే సీతా అన్వేషణకు నాకు హనుమాన్లు యోగ్యునిగా నిలబెట్టింది ఈ విధంగా హనుమాన్ ఆలోచన సక్రమమైనయైతే అశోక మనలోకి వెళుతున్న రావణుని వెంట వెళుతున్న సుందరి మండోదరియే దీనివల్ల మండోదరి వ్యక్తిత్వం మరింత  వెలుగులీనుతుంది  కుటీల కామ వాసన ప్రాబల్యంతో సిగ్గు వీడిన సేవకుడిని తన స్వామి రూపంలో చూసుకుంటూ వారి వెంట వెళుతుంది  దీనిని బట్టి మండోదరి సహిష్ణుత అనుపమానమని నిరూపించడానికి మరొక కొలమానం కావాలి కనుక హనుమాన్ యొక్క ఈ పొరపాటు మండోదరి పాదములపై పుష్పాంజలి కట్టించడానికి యోగ్యమైనది గానే భావించాలి  మండోదరి యొక్క గొప్పతనం ఆమెలో ఉన్న సహనశీలత సమ్యమ తత్వములే  రావణుని శవం పై పడి రోదిస్తూ తన విధిని పతి మోహకర్మను నిందిస్తుందే కానీ మరెవరిని దోషగా భావించకపోవడం లోనే ఔదార్యం మనకు గోచరిస్తుంది.


కామెంట్‌లు