మండోదరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీరాముని గుణ కీర్తనలోనే మండోదరి ఉదార స్వభావం పరాకాష్టకు చేరుకుంటుంది. తన భర్త ప్రాణాన్ని హరించిన శ్రీరాముని గుణ గానం చేయడం సామాన్య వ్యక్తికి అసాధ్యం హతకుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ మనోదరి శ్రీరాముని చూసినప్పుడు ఆమెకు యముని ప్రతిరూపంగా ఆయన కనిపించాడు. ఎందుకంటే కాలాంతకుడైన రావణుని సంహరించాడు కనుక కానీ మరు క్షణంలో  శ్రీరాముని మహిమ మాయ వ్యక్తిత్వం అందులో ప్రకాశించు దివ్యత్వాన్ని గుర్తించిన మండోదరి పరమాత్మ సనాతన శక్తి స్వరూపుడైన పరమాత్ముడు గాను మహాయోగి సూర్యుడు గాను దర్శనమిచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి ఆదిమద్యాంతరహితుడు మహాత్ములలో మహాత్ముడు మహా పురుషుడు ఈ పృథ్వి అంధకారం ఆవల ప్రకాశిస్తున్న శంక చక్ర గదాడి అయిన శ్రీనివాసుడు తన అనంత శశ్రీకతతో ఇక్కడ మానవ రూపంలో ప్రత్యక్షమైనాడు ఈయనను ఓడించేది ఎవరు  ఈయన శాశ్వతుడు అచరుడు ఉయనే రామచంద్రుడు శ్రీరామచంద్రుడు దాశరథి సీతాపతి  అన్నీను  మండోదరి ఎన్నో పర్యాయములు ఎన్నో విధాలుగా శ్రీరామునితో తలపడవద్దని చెప్పింది రావణాసురుని తో  దౌర్భాగ్యవసుడై రావణుడు ఆమె మాట ఒకటి కూడా వినలేదు శ్రీరాముని మహనీయతను గురించి ఆయన శరణు వేడిన విభీషణునికి ఎంత గొప్ప మేలు జరిగింది అదే సమయంలో శ్రీరామునితో వైరంతెచ్చుకున్న రావణునికి మరణం ప్రాప్తించింది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన భర్త దుర్గతికి చింతిస్తూ కాలం గడుపుతూనే మండోదరి శ్రీరాముల నుంచి ఎలాంటి సహాయం కానీ ఆయన కృపా బిక్షగాని మండోదరి పోరి ఉండలేదు  శ్రీరాముడి ప్రశంస  గుణదానం తప్పిస్తే ఆమెకు ఆయన నుంచి ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మాలిని మండోదరి ఆత్మగౌరవానికి ఆత్మ నిర్భరతకు ప్రత్యేకంగా నిలిచింది  సీతాదేవి వైపు రావణుని దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించడంలో మండోదరి భవిష్యత్తు గురించి మాత్రమే అలా చేసింది నిజంగా ఆలోచిస్తే మండోదరికి  ఏం తక్కువ  ఆమె రాక్షస రాజైన మయుని ఏకైక పుత్రిక మాన మర్యాదలో రూప సౌందర్యంలో గుణ వైభవంలో అన్నిటిలోను మండోదరి ఎవరికీ తీసిపోదు ఆమె అంటుంది నకులేన నరూపేణ నదాక్షిన్యేన  మైథిలీ మాయాతిక వాతత్తు మోహన  బుజ్జత్యే కులం రూపం ప్రేమలో ఎందులోనూ ఏదో పుత్రి సీత నాకు సమానురాలు కాదు  కానీ దురదృష్టవశాత్తు మోహాంతకరంలో చిక్కుకున్న నా భర్త ఈ గొప్పతనాన్ని గ్రహించలేకపోయాడు ఇలాంటి మాటలు మండోదరి నోటి నుంచి వినడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
కామెంట్‌లు