తస్మాత్ జాగ్రత్త;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం9640748497
కాని పనులుచేసి
కాసులు వెనకేసేప్రబుద్దులు

నమ్మినోన్ని మోసం చేయు
నయవంచకులు

అంతా తమ స్వార్థం తప్పా
కనికరంలేని నిర్దయులు

అడుగడుగునా ఉంటారు
అమాయకులను మాయజేయు
మాయికులు

ఉషారుగుండు 
మాటలతో బురిడి కొట్టించే మాటల మాంత్రికులుంటారు
నీ (మన)నీడనైనా అనుమానించే
మహా చెడ్డరోజులు దాపురించాయి
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
జాగ్రత్త ----!?

కామెంట్‌లు