🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
జాత్వై తత్ క్షణ భంగురం సపదిరే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం !
పౌరోహిత్యం రజనీ చరితం గ్రామణీత్వం నియోగో
14) ఇదంతా క్షణములో నశించిపోవు నని తెలిసికొని ఓ మనసా! వీటిని దూరంగా వదిలిపెట్టు ము. ఆత్మ లాభం కొరకై గ్రురూప దేశము ద్వారా శ్రీ పార్వతీ వల్లభుని సేవించుము.
పౌరోహిత్యము, రాత్రి సంచారము, గ్రామాధికారిగా ఉండుట , నౌకరి చేయుట.
**🪷***
🍀 తాయారు 🍀
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి