శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం ; - కొప్పరపు తాయారు
2) కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాభి సర్వం
     గృహమ్ భాంధవా సర్వమేతాధి జాతమ్,
      మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే
     తథ కిమ్? తథ కిమ్? తథ కిమ్? తథ కిమ్?

భావం: భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు, ఉండి గొప్ప కుటుంబాలో పుట్టినప్పటికీ, గురు పాదాల వద్ద నిలుపలేని మనసు ఉండి, ఏమి లాభము ?ఏమి లాభము? ఏమి లాభము? ఏమి లాభము.

🪷 ****🪷*****🪷

🪷 తాయారు🪷
కామెంట్‌లు