శివఅపరాధ క్షమాపణ స్తోత్రం; కొప్పరపు తాయారు
  🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀

   12)
        చంద్రోధ్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే 
         శంకరే 
       సర్పైభూషిత కంఠ కర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే  !
        దన్తిత్వ క్కృత సుందరామ్బరధరే  త్రైలోక్య
         సారే హరే
12)
    చంద్రుడు తలపై ప్రకాశించుచున్నాడు, మన్మధుని సంహరించిన వాడు, గంగను ధరించిన వాడును, శుభము చేయువాడు. మెడలోని చెవుల యందు సర్పాభరణములను ధరించిన వాడును. కంటి  యందు మండుచున్న అగ్ని కలవాడును.ఏనుగు
చర్మము చుట్టుకున్న వాడు.మూడు లోకములకు
సారమైన వాడు అగు శివుని యందు ఓ చిత్రమా !
             ****🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు