శివ అపరాధ క్షమాపణ స్తోత్రం; కొప్పరపు తాయారు
  🍀శ్రీ శంకరాచార్య స్తోత్రం🍀
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతి దినం యాతిక్షయ. యవ్వనం
 ప్రత్యాయాన్తి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః ! లక్ష్మీ స్తోయత రజ్గభజ్గ చపలా  విద్యుచ్ఛలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా !
చూచుండగ ఆయువు నశించుచున్నది.ప్రతిదినమూ
యవ్వనము క్షీణించుచున్నది. గడిచిన రోజులు మరలా తిరిగిరావు.కాలము లోకమును భక్షించుచున్నది.
 నీటి అలలు వలే (,సంపద) చపలమైనది.కనుక
శరణాగతుడనైన నన్ను, కరుణతో నీవే ఇప్పుడు
రక్షింపుము.
     ***🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు