శ్రీశంకరాచార్య విరచిత గురు అష్టకం స్త్రోత్రం; కొప్పరపు తాయారు
7) న భోగే, న యోగే, న వా వాజి  రాజౌ
న కాంతా ముఖె నైవ విత్తేషు చిత్తమ్
మనస్చేన లగ్నమ్, గురోరంఘ్రి పద్మే
తథ కిమ్,తథ కిమ్,తథ కిమ్,తథ కిమ్?

భావం: భోగము, యోగము, అగ్ని హోమము, స్త్రీ సుఖము, ధనము నందు, నీవు శ్రద్ధ చూపనప్పటికీ, గురువు పాదాల వద్ద నిలుపలేని మనసు ఉండి, ఏమి లాభం?ఏమి లాభం ? ఏమి లాభం ? ఏమి లాభం ?
     ***🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు