నేటి నా నీ లు :- @ వాగ్దానము;- కోరాడ నరసింహా రావు!
 అత్యంత సులువు
 వాగ్దానం చెయ్యటం
   నిలబెట్టు కోవటమే... 
   బహు కష్ట0...! 
    *******
ఎ న్నెన్నో వాగ్దానాలు
ఓట్ల కోసం
 ఏరు దాటేసారు
 తెప్ప తగలేి సారు...! 
    *******
సిబి, బలి, కర్ణుడు
  మాటకి నిలబడ్డారు
 చరిత్రలో నిలిచి
    పోయారు...! 
    *******
ఇచ్చిన మాట కోసం
 సర్వస్వా న్ని వదులుకున్న
 హరి శ్చ0ద్రు .... 
 చ రి తా ర్ధు డు...! 
    ******
మాటకు ప్రాణము
 సత్యమే...! 
 మాట నిలబెట్టు
 నిజాయతీ నిరూపించు!! 
     ******
కామెంట్‌లు