టక్కరీ టిక్కరీ నక్క - గంగదేవు యాదయ్య
 టక్కరీ టిక్కరీ నక్కా
టక్కరీ టిక్కరీ కుక్కా..
టక్కరీ టిక్కరీ పిల్లీ 
టక్కరీ టిక్కరీ బల్లీ ...
టక్కరీ టిక్కరీ ఉడుత 
టక్కరీ టిక్కరీ మిడుత ...
టక్కరీ టిక్కరీ కుందేలూ 
టక్కరీ టిక్కరీ తాబేలూ ..
టక్కరీ టిక్కరీ కోడీపెట్టా 
టక్కరీ టిక్కరీ కౌజు పిట్టా.. 
టక్కరీ టిక్కరీ  ముంగీస 
టక్కరీ టిక్కరీ మర్నాగీ...
టక్కరీ టిక్కరీ బవురు పిల్లీ 
టక్కరీ టిక్కరీ  జంగు పిల్లీ
మోసకారి పిల్లులకూ   పెళ్లి చెయ్యాలీ...
దగా కోరు నక్కలనూ దంచి కొట్టాలీ...
     కుర్రో- కుర్రు
కామెంట్‌లు