కవయిత్రి మొల్ల మహిళలకే కాదు, మానవాళికి ఆదర్శం ; వెంకట్ మొలక ప్రతినిధి
 డాక్టరు శారద వెంకటేష్
(RCO )సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ RR,VKB జిల్లా
సాహితి  మణి దీపం.. కవయిత్రి  మొల్ల
శతావధాని
డాక్టర్ మలుగు అంజయ్య

కవయిత్రి మొల్ల కళావేదిక
ఆధ్వర్యంలో మల్ల జయంతి వేడుకలు బుధవారం మార్చి 13 ఘనంగా నిర్వహించారు
వికారాబాద్ జిల్లా తాండూర్
విశ్వవేధ పాఠశాల సమావేశ హాల్  లోనిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ శారద వెంకటేశం శతావధాని మలుగు అంజయ్య పాల్గొన్నారు
వెంకట్ వంశరాజు రచించిన సీత రాళ్ళు  పుస్తకం  ముఖ్య అతిథులు చే ఆవిష్కరించారు
కవయిత్రి  మొల్ల జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు
 ముఖ్యఅతిథిగా డాక్టర్ శారద వెంకటేశం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వారు పాల్గొని మాట్లాడుతూ 
మొల్ల మహిళల కే కాదు మానవాళికి ఆదర్శమన్నారు
మొల్ల పడ్డ కష్టాలు వర్ణనాతీతం
మొల్ల రామాయణము సరళమైన భాషలో రామాయణాన్ని రచించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన శిరోమణి అన్నారు
 శ్రీకంఠ మల్లేశ్వరి ని యొక్క భక్తితో రామచంద్రునిపై రామాయణాన్ని రచించి నేటికీ కూడా ఆమె రచించిన రామాయణం యొక్క సువాసన వెదజల్లుతుందని అన్నారు విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని తెలుగు భాష పై పట్టు సాధించి పద్యాలు అవలోకగా చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో 
 
ముఖ్య వక్త   డాక్టరు 
మలుగు అంజయ్య పాల్గొని మాట్లాడుతూ తెలుగు లోతనదైన ముద్రతో మహిళా శిరోమణిగా రామాయణ కృతికర్తగా పేరుపొందిన మొల్ల జయంతి వేడుకలు జరపడం అభినందనీయమన్నారు
మల్ల రామాయణాన్ని విశ్వవ్యాప్తం చేయాలని
దానికి సాహిత్య ప్రియులు తెలుగు భాషా పండితులు మొ ల్లమాంబ అభిమానులు  విద్యార్థులు
ఆచరించాలన్నారు

ఈ కార్యక్రమంలో తెలుగు భాష కు కృషిచేసిన భాషా పండితులు కవయిత్రులకు  ఐదుగురి కి మొల్ల  సాహిత్య అవార్డ్స్ అందజేశారు
సన్మాన గ్రహీతలు
01. డాక్టర్ శ్రీమతి శారద వెంకటేశం(RCO) 
 02.  శ్రీమతి పతి కంఠం గీత
భాష ఉపాధ్యాయురాలు
 zphs సిరిపురం మర్పల్లి మండలం 
 03.  శ్రీమతి M.నవనీత
 TSWRS భాషా పండితురాలు కొత్తగాడి వికారాబాద్ జిల్లా 
 04. శ్రీ బేకరీ అరుణ
 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల భాషా పండితురాలు  VKB 
05.  శ్రీమతి బన లక్ష్మి  
తెలుగు భాష ఉపాధ్యాయురాలు
zphs చల్లాపూర్ దౌల్తాబాద్ మండలం 
మొల్ల జయంతి సందర్భంగా
మొల్ల జీవిత చరిత్ర పైన
విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో వ్యాసరచన ,డ్రాయింగ్ ల లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ముఖ్య అతిథులచే అందజేశారు
ఈ కార్యక్రమంలో విశ్వవేద పాఠశాల విద్యార్థిని మొల్ల వేషధారణ, సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థినిలు చక్కగా లవకుశ వేషధారంతో సాంగ్ అలరించింది
ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ ప్రజాపతి
ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశరాజు
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోటిక విజయలక్ష్మి
ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్ గోవిందరావు
వ్యాఖ్యాత కోటం చంద్రశేఖర్
రాజు గౌడ్
పది పాఠశాలల ఉపాధ్యాయులు
విద్యార్థులు పాల్గొన్నారు
 మోడ్ల వేషధారణ విశ్వవేద పాఠశాల విద్యార్థిని మొల్ల వేషధారణ
సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులు లవకుశ సాంగ్స్ అందరినీ అలరించాయి
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ 
K.విజయలక్ష్మి
శ్రీ రామకృష్ణ సేవాసమితి
అధ్యక్షులు బాలకృష్ణ  
విద్యావంతుల వేదిక రవీందర్ గౌడ్
జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గోవిందరావు 
ఫౌండర్ అధ్యక్షులు కేవీఎం వెంకట్
ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశరాజు
కామెంట్‌లు