పిల్లలూ ...
చూసారా ఎప్పుడైనా
బొంగరం రూపంలో
ఎంతో రుచిగా ఉండే
అరుదయిన ఈ పళ్లు ....!
నీటిశాతం ఎక్కువ ఉండే
ఈజాతిపళ్ళు ....
వేసవిలో అందరికి ,
అలసటను తగ్గిస్తాయి
అధిక దాహాన్ని
అరికడతాయి
దేహంలో నీటిశాతాన్ని
అదుపులోవుంచుతాయి !
బహు రంగుల్లో
దర్శనమిచ్చే ఈపళ్లను
ఆంగ్లంలో ....
'వాటర్ ఆపిల్ 'అంటారు ,
వాడుకభాషలో
'గులాబి జామ 'అంటారు !
ప్రాంతాలనుబట్టి ...
దీన్ని ఎలాపిలుచుకున్నా ,
పండుమాత్రం ఒకటే ....!
రుచికూడా ఒక్కటే ....!!
***
చూసారా ఎప్పుడైనా
బొంగరం రూపంలో
ఎంతో రుచిగా ఉండే
అరుదయిన ఈ పళ్లు ....!
నీటిశాతం ఎక్కువ ఉండే
ఈజాతిపళ్ళు ....
వేసవిలో అందరికి ,
అలసటను తగ్గిస్తాయి
అధిక దాహాన్ని
అరికడతాయి
దేహంలో నీటిశాతాన్ని
అదుపులోవుంచుతాయి !
బహు రంగుల్లో
దర్శనమిచ్చే ఈపళ్లను
ఆంగ్లంలో ....
'వాటర్ ఆపిల్ 'అంటారు ,
వాడుకభాషలో
'గులాబి జామ 'అంటారు !
ప్రాంతాలనుబట్టి ...
దీన్ని ఎలాపిలుచుకున్నా ,
పండుమాత్రం ఒకటే ....!
రుచికూడా ఒక్కటే ....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి