రచయిత్రి ధనాశి ఉషారాణి కి ఉత్తమ మహిళ పురస్కారo
 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వివిధ ప్రక్రియల రూపకర్త రచయిత్రి ధనాశి ఉషారాణికి గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ మార్కాపురం వాళ్ళు సాహిత్య రంగములోను  కవి సమ్మేళనం నిర్వహణ మరియు పుస్తకాలను సంపుటి రూపంలో వెలువరించి  అందరి మన్నలను  పొందుతున్న నేపధ్యంలో ధనాశి ఉషారాణిని గుర్తించారు అనేక రంగాల్లో సేవ చెసిన వారి  ప్రతిభను గుర్తించి ఇంటర్ నేషనల్ వుమేన్స్ఆచివర్స్  అవార్డు మార్చి 8 మహిళ దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళ పురస్కారo ధనాశి ఉషారాణి కి ఇస్తున్నట్టుగా ప్రకటించారని గొంటుముక్కల చెన్నకేశవులు తెలియజేసారు.
కామెంట్‌లు