నాన్న; గొల్ల నవ్య-ఎనిమిదో తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9666591708
 చెట్లు ఉంటే అందరికీ ఇష్టం 
చెట్లతో ఆక్సిజన్ వస్తుంది
చెట్లతో పుస్తకాలు తయారవుతాయి
చెట్లు ఉంటే వర్షాలు వస్తాయి
చెట్ల పండ్లు తియ్యగా ఉంటాయి
చెట్లను పెంచితే ఆరోగ్యం
చెట్లను నరికితే అనారోగ్యం
అందుకే పుట్టినరోజు మొక్క నాటాలి
మొక్క పెరిగినట్లుగా మనం ఎదుగుతాము
అందుకే చెట్ల అంటే మనందరికీ ఇష్టం

కామెంట్‌లు