గురువులు;- మాలోత్ నిర్మల-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9849505014
 గురువులను గౌరవించాలి
గురువులు చెప్పే మాటలు వినాలి
గురువుల బాటలో నడవాలి
గురువుల బోధనలు వింటూ
ఆటలు పాటలు పాడాలి
గురువుల వలే నీతి, నిజాయితీగా ఉండాలి
గురువుల వద్ద మంచి, చెడులు తెలుసుకోవాలి
గురువులు చెప్పినట్లు మంచిగా చదువుకోవాలి
ఉన్నత స్థాయిలో అందరు నిలవాలి
ఎల్లప్పుడూ గురువులు దైవంతో సమానం
అందుకే గురువులందరికీ నమస్కారం
కామెంట్‌లు