జీవితం;- అదీబా-ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9849505014
 మనం పుడితే అమ్మ సంతోషపడాలి
మనం పెరిగితే నాన్న గర్వపడాలి
మనం చదివితే గురువు ఆనందించాలి
బాగా చదువుకొని ఊరు పేరు నిలబెట్టాలి
చదువు ద్వారా ఏదైనా సాధించాలి
బతికినన్ని రోజులు ఇతరులకు సాయపడాలి
చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి
ఇదే మనిషి జీవితంలో జరిగి తీరాలి
కామెంట్‌లు