సివిల్స్ 770 ర్యాంకు సాధించిన వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గోట్లపల్లి మహమ్మద్ అష్ఫక్..;-; - వెంకట్ మొలక ప్రతినిధి

 వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అష్ఫక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాలలో 770 ర్యాంకు సాధించి భారత పొందారు. మహమ్మద్ అష్ఫక్ సివిల్స్ కు ఎంపికు కావడంతో మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు