మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భగవంతుడు లేడు అని వాదించే  వ్యక్తి ఈ గుడికి  ఎంతమంది ఎందుకు వస్తున్నారు లక్షలలో ఉన్నారు  ఎలాంటి ఆలోచనలతో వస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం బయలుదేరాడు  మన శరీరంలో అన్నమయ్య కోశం ఎలా ఉంటుందో  ఎక్కడ ఉంటుందో అది ఎలాంటి పని చేస్తుందో ఆ స్థితిలో ఈ   వృషభాద్రి  ఉంటుంది అని ఎవరో చెప్పిన మాట విని  అక్కడకు వస్తాడు  అక్కడ జ్యోతి ఉన్న గుడిని చూస్తాడు విగ్రహాలు ఎక్కడా ఏమీ కనిపించవు  నేను ఎంతో కష్టపడి ఈ కొండ ఎక్కి ఇక్కడ వరకు వచ్చాను  నీవు ఎక్కడ దాగి ఉన్నావు నాకు కనిపించు  లేదు నేనే నీ దగ్గరకు వస్తాను, మిగిలిన ఆరు కొండలు తిని దర్శనం చేస్తాను  నీవు నిజమో కాదు అని ఈ లోకానికి నిరూపిస్తాను  అని మనసులో అనుకొని  వీడు వాడను కాను వెంకటేశా  అని వాడతాడు  ఇక్కడ మన భాషలో ఉన్న గొప్పతనాన్ని కూడా ఒక్కసారి  మనం తెలుసుకోవాలి.
వీడు వాడలు కాదు అంటున్నాడు అన్వేషకుడు  వీడు అంటే తాను  వాడు అంటే ఎదుటివాడు  వీడు వాడను అన్న శబ్దానికి అర్థం వదిలే వాడిని కాదు తప్పకుండా వచ్చి చూస్తాను అని శబ్దం  వీడు వాడు కాదు అని అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే  నీవు వేరు నేను వేరు అని ఎప్పుడూ నేను పాటించడం లేదు  అని శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైత సిద్ధాంతం మనకు తెలుస్తుంది  ఇతనిని చూడగానే అక్కడ ఉన్నటువంటి పూజారి  బాబు నీవు దైవ దర్శనానికి వచ్చావా సరదాగా కాలక్షేపం చేయడానికి వచ్చావా ఈ వేషం ఏమిటి ఈ భాష ఏమిటి  ఈ వేషాన్ని తీసివేయి  ఇలాంటి రాజుకు బట్టలు స్వామీజీ కి నచ్చదు  మరి ఏం వేసుకోవాలి నేను వాడడానికి ఏం తెచ్చుకోలేదు నీవు ఓడవలసినది కాషాయం  కాషాయం పవిత్రతకు మారుపేరు  నీవు స్వామి దగ్గరకు వెళ్ళడానికి పవిత్రంగా వెళ్లాలి అన్న సూచన కొరకే ఆ వేషం.నిజంగా ఇతని ఆర్తి విని  స్వామి అనుగ్రహించడానికి తన దగ్గరకు వచ్చి జబ్భ పట్టుకుంటే  వీడు నన్ను వదులు అంటే మరి ఇంత దూరం వచ్చావు కదా ఎవరిని పట్టుకోవాలి అంటే నా ముందు పెడుతున్నాడే త్వరగా పరిగెత్తుకుంటూ  ఎంతో త్వరగా నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు అతనిని పట్టుకో  అంటాడు తప్ప  నిజానికి జీవితంలో ఏది కావాలని ఏ భక్తుడైన కోరుకుంటాడో అలాంటి ముక్తి నీకు నేను ప్రసాదిస్తున్నాను అని స్వామీజీనే వచ్చి నీ రెక్క పట్టి లాగితే వెళ్లకపోవడం అనేది ఎంత అమాయకత్వం అర్థం   కానీ అన్వేషకుడు  అని ముద్ర వేయించుకుంటాడు తప్ప  ఇన్ని లక్షల మంది ఆ స్వామి దర్శనం ఆ ముక్తి కోసమే చేసుకుంటున్నారు  అన్న ఆలోచన కూడా లేని ఒక అభాగ్యుని చూసి  జాలి పడటం తప్ప ఇంకేమీ చేయలేం  అలా భాషలో అన్వయించుకోవడానికి ఒకే పదంలో ఎన్నో అర్థాలు  ఒక్క మన ఆంధ్ర భాషలోనే ఉన్నాయి.నిజంగా ఇతని ఆర్తి విని  స్వామి అనుగ్రహించడానికి తన దగ్గరకు వచ్చి జబ్బు పట్టుకుంటే  వీడు నన్ను వదిలి  మరి ఎంత దూరం వచ్చావు కదా ఎవరిని పట్టుకోవాలి అంటే నా ముందు పెడుతున్నాడే త్వరగా పరిగెత్తుకుంటూ  ఎంతో త్వరగా నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు అతని పట్టుకో  అంటాడు తప్ప  నిజానికి జీవితంలో ఏది కావాలని ఏ భక్తుడైన కోరుకుంటాడో అలాంటి ముక్తి నీకు నేను ప్రసాదిస్తున్నాను అని స్వామీజీనే వచ్చి నీ రెక్క పట్టి లాగితే వెళ్లకపోవడం అనేది ఎంత అమాయకత్వం అర్థం   కానీ అన్వేషకుడు  అని ముద్ర వేయించుకుంటాడు తప్ప  ఇన్ని లక్షల మంది ఆ స్వామి దర్శనం ఆ ముక్తి కోసమే చేసుకుంటున్నారు  అన్న ఆలోచన కూడా లేని ఒక అభాగ్యుని చూసి  జాలి పడటం తప్ప ఇంకేమీ చేయలేం  అలా భాషలో అన్వయించుకోవడానికి ఒకే పదంలో ఎన్నో అర్థాలు  ఒక్క మన ఆంధ్ర భాషలోనే ఉన్నాయి.


కామెంట్‌లు