మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 తిరుమల తిరుపతి లో ఉన్న ఈ మఠంలో ఎంతమంది సాధవులుకైనా ఎన్ని రోజుల కైనా బస ఇచ్చి భోజనం పెడతారు అనేకులకు సదా వృత్తిని ఇస్తారు. ఈ రెండు ప్రదేశాల్లోనూ ఎక్కువ సంఖ్య గల సాధువులు ప్రతి దినం ఉంటారు శిష్యర్జితము పొంది శిష్యులు పాదకానుకలకు నివేదనలకు సొమ్ముని ఇస్తారు  ఇక్కడ నివేదనలు దాల్బాద్, కచిడి అంటే పొంగలి క్షీరాపురి మాల్పూరి  పంచమి అంటూ ఐదు రకాలు ఉన్నాయి  ఈ మతంలో గుడి దేవతార్చన ఉంది పూజారులు తెల్లవారుజామున 4-5 గంటలకు లేచి స్నానం చేసుకుని పూజ చేస్తారు. ఈ గుడిలో సాలిగ్రాములు  వందల కొలది ఉన్నాయి ఉదయం 6 గంటలకు బాలభోగము  పాల భోగము పొంగలిని మధ్యాహ్నం రానా పోగాన్ని రాత్రి 8 గంటలకు తిడుగా నివేదనము అవుతుంది  ఇక్కడ కర్పూర హారతి చేయదలచిన వారు రూపాయి పావలా  వత్తి వెలిగించి హారతి చేయించేవారు  ఐదో అణాలు చెల్లించాలి. ప్రతిరోజు మధ్యాహ్నం ఐదు గంటలకు  సాధువులకు ఒక పండితుడు సంస్కృతంలో పురాణము చదివి హిందుస్థానిలో అర్థం చెబుతూ ఉంటాడు  ఉదయం సాయంత్రం  హారతి ఇచ్చే కాలంలో సాధువులు భజన చేస్తూ ఉంటారు ఈ మఠంలో గాడి అని  సింహాసనాలు కూడా ఉన్నాయి ఒకటి విజయనగరం రాజులకు నిర్మింపబడినది రెండవది మతము యొక్క మూలపురుషుని సొంతము అయినది  శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవములో తేరు దినమును మహంతు వారు ఉపవాసం ఉండి రథం యధా స్థానానికి వచ్చిన తర్వాత చేరి వద్ద నుంచి మర్యాదతో దయచేసి పైన చెప్పిన గాజులందు ఆసీనుడై ఉంటాడు  ఈ మతంలో తక్కిన మఠం లో వాడే విశేష ఉత్సవాలు అనేకం జరుగుతుంటాయి వానిలో మతం యొక్క  మూల పురుషుడు అంతర్దానమైన జాతరందు వారి సమాధి కట్టబడి ఉంది. వారు వేసుకున్న ధూళిని  వాడిపోకుండా కాపాడుకొడుతూనే ఉంది అక్కడ ఒక మాట మీద ఒక సాధువు చేత ఆంజనేయ కృష్ణ విగ్రహములకును సమాధులకు ప్రతి దినము ఆకాశగంగా తీర్థం తులసి మొదలగు వారితో పూజ చేయబడి కిచిడీ మొదటగానితో నివేదన జరుగుతున్నది ఇది తిరుమల గుమ్మడి దోమ పాప వినాశని ఆకాశగంగా కు వెళ్లే మార్గంలో ఉండి  సాధారణంగా యాత్రికులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  యందు ఎలాంటి నమ్మకం ఉన్నదో అట్లాగే శ్రీహత్తి రాంజీ వారి యందు మఠం శ్రీశైలం కలిగిస్తూ ఉంటారు. శ్రీ హతీరాంజీ వారు స్వప్నములో శిష్యులకు కనపడి తన ప్రార్ధనలకు ఉత్తర్వులను ఇస్తూ ఉంటారు శిష్యులు  అనేకమంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు  దక్షిణ హిందూదేశంలో హెచ్చు సంఖ్య గల సాధువులను కలిగిన మఠం ఇది ఒకటే.

కామెంట్‌లు