మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నీవు పాండవ దౌహిత్ర  కులంలో  సుధర్ముని పుత్రుడువై పుట్టి తొందామాని దేశాధిపతి పై నారాయణపురంలో పాలించుచు నీ కుమార్తెను జగన్మాతను జగపతికిచ్చి పరమపదము  పొందెదవు అని ఆపారునకు చెప్పాడు  ఆ తర్వాత సర్వ పాపములను హరించదగినది అవుటచే ఈ పర్వతానికి వెంకటాచలం అని పేరు వచ్చింది  తిరుపతికి 7 మైళ్ళ దూరాన నారు  కొండలు దాటి ఏడవకుండా వెంకటాచలం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమున్నది ఆ దేవస్థానానికి బయట  ప్రదక్షణము నాలుగు వీధుల వలె ఉన్నది ఆ వీధులలో సుమారు వెయ్యి మంది జనాభా గల గ్రామం కూడా ఉంది దీనిని తిరుమల అని వాడుతూ ఉంటారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము అనాది అని పురాణము వల్ల చెప్పబడుతున్నది  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తి అందుగల గుర్తులను చూసి శివుడా విష్ణు శక్తియా అను సంగతి పలువురకు  తోచక మానదు  శ్రీ వైకుంఠము నుండి కలియుగములో జనులను ఉద్ధరించడం కోసం భూలోకానికి ఏ తెంచిన శ్రీ మహావిష్ణువు అని చెబుతారు పెద్దలు  వికసన మతస్తులు పూజ చేస్తూ ఉంటారు దక్షిణ ఇండియాలో గుడి పూర్వ చరిత్ర సరిగా తెలియక పుక్కిట పురాణములతో నిండి ఉంది   ఎంతో ప్రాచీనమైనటువంటిది అని చెప్పవచ్చును  కలియుగ ప్రారంభంలో దీనిని కట్టి ఉంటారు  కలియుగం ప్రారంభమైన తర్వాత 5000 సంవత్సరాలైన తర్వాత భూమిక విష్ణు పూజ తగ్గుతుందని పురాణంలో చెప్పబడినట్లు వ్రాయబడింది హిందూ రాజుల కాలంలో  దేవస్థానపు రాబడి గుడిలోనే మతసంబంధమైన పనులకు  ఖర్చు చేస్తూ ఉండేవాడు.
ముసల్మాన్యుల కాలంలో ఈరాబడి రాజుల స్వప్రయోజనాలకు వెక్షించబడడం ప్రారంభమైంది  ఇప్పటికీ కలియుగము పుట్టి 523 సంవత్సరాలు దాటింది  మహిమ తగ్గటానికి బదులు హెచ్చుతూ ఉంది దేవస్థానం   మహా ద్వారమునకు వడికావలి అని పేరు మహా ద్వారము మీద ఒక గోపురం ఉంది  ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన గుమస్తా ఒకరు కావాలి పటులు ఉంటారు  దేవస్థానం లోపలకు లోపల ఉండి బయటకు తీసుకొని  పోవడానికి తనిఖీ చేస్తూ ఉంటారు పడి కావాలి బయట నుంచి బంగారు మలాం చేయబడని రేఖతో కప్పబడిన ధ్వజస్తంభము కనబడుతూ ఉంటాయి.

కామెంట్‌లు