మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అయితే శ్రీవారికి కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకురాలేదని శ్రీవారు  నిరాదరణ చేశారని ఆందోళన, కోపం వచ్చిందని చెప్తారు  ఇక్కడ శ్రీ అమ్మవారి అడుగుజాడలు కనబడతాయి ఆ జాడలని మార్గస్తులు పూజిస్తారు కూడా  నాలుగు జాతులు హిందువులు తప్ప ఇతరులు కొండ ఎక్కకూడదు. అలిపిరి వద్ద శిలా మనుజుడు  సాష్టాంగముగా పడి ఉన్నాడు  మాదిగవాని గుండములు వానాకాలంలో ప్రవహిస్తాయి  ఇప్పుడు వీటికి పర్యటక ప్రాధాన్యత మాత్రమే చేయవచ్చు. శరణాగతి విగ్రహాన్ని చూసి అంటరాని వారికి ఇది హద్దు అని అనుకునేవారు నిజానికి బోర్లా పడి ఉన్నాయి. విగ్రహంలోని వ్యక్తి  కులాల కొండయ్య కుమారుడు తమ్మయ్య చేతికి కొద్ది దూరంలో శిల్ప పరికరాలు చెక్కారు కాబట్టి ఇతడు క్రి. శ 1663 నాటి శిల్పి కావచ్చు అని అంచనా. ఇది దాటకూడదు 1871 వ సంవత్సరంలోనే గవర్నమెంట్ వారి ఉత్తరువు ప్రకారం మేజిస్ట్రీరియల్ పోలీస్ యూరోపియన్ ఉద్యోగస్తులు అప్పుడప్పుడు  వెళుతూ ఉంటారు పంచములు కపిల తీర్చమనకు సమీపాన ఉన్న మాదిగవాని గుండములో  కపిల తీర్థంలో స్నానం చేసి  తిరుపతిలో దేవస్థానం యొక్క విచారణ కర్తల వారి కచేరీలో ముడుపులు చెల్లించి రసీదు తీసుకునేవారు  మహమ్మదీయుడు కూడా ఈ కచేరి లో ముడుపులు  చెల్లిస్తూ ఉంటాడు  తిరుమల అనగానే శ్రేష్టమైన కొండ అని అర్థం ద్రావిడ భాషలో శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో తిరు అనునది శ్రేష్టవాచకము మలై అను శబ్దములకు  పర్వతము అని అర్థం  తూర్పు కొండల్లో ఉన్నది
ఈ పర్వతం 2500 అడుగులు ఎత్తున్నది తిరుమల అనే పేరు కంటే తిరుపతి కొండానియు తిరుపతి అని యు విశేషంగా వాడుతున్నారు  ఉత్తర హిందుస్థాన్ దేశస్థులు త్రిపతి అనే  వాడుతూ ఉంటారు ఈ కొండకు కృతయుగంలో వృషభాచలమని  త్రేతా యుగంలో అంజనాచలం మరియు ద్వాపర యుగంలో శేషాచలమనియు కలియుగంలో వెంకటాచలమనియు పేర్లు ఉన్నాయి  ఈ పేర్లకు కారణం ఏమిటంటే  మొదట వృషభాసురుడు గురించి తెలుసుకుందాం. మునులను బాధిస్తూ ఉండేవాడు  ఆ ముని శ్రేష్టులు తమ తపస్సునకు భంగం కలగకుండా ఉండేట్లుగా  మహావిష్ణువును ప్రార్థించారు శ్రీ నృషమ సాలి గ్రామమును అర్పిస్తూ పూజ అయిన తర్వాత ఖడ్గమతో తన శిరం ఛేదించి నుంచి ఆ శిరాన్ని ఒక పుష్పంతో కూడా సమర్పిస్తూ ఉండేవాడు.
కామెంట్‌లు