బాలల కథా సంకలనానికి బ్లేస్సి కథ ఎంపిక
 తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథా సంకలనం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి సేకరించిన కథలలో,జి.ప.ఉ.పా.రామంచ ,మం:చిన్నకోడు  నుండి 7వ,తరగతి
బ్లెస్సి కథ ఎంపికపై నందుకు ప్రధానోపాధ్యాయులు సత్తవ్వ, ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు  అభినంధనలు తెలియజేశారు
కామెంట్‌లు