హోలీ పక్షి; - కోరాడ నరసింహా రావు!
హోలీ పక్షి వచ్చింది
 ఎన్నో రంగులు తెచ్ది0చి
 ఆనందాలే పంచు తోంది

బాలల్లారా రారండి
 ఈ పక్షి అందాలు చూడండి
 ఆకాశ0లో ఇంద్ర ధనసు లా
  ముచ్చటగొలుపును కనరండి

ఈ పక్షితో  స్నేహ0 చేయండి
పెరటి జామ పండునుపెట్ట0డి
 హాయిగ ఆటలు ఆడండి
 ఆనందం మీదేనండి....! 
       ******

కామెంట్‌లు