పరిషత్తు సంకలనానికి ఎంపికైన బాలల కథలు
 తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల కథా సంకలనం కోసం బాలల నుంచి కూడా కథలు ఆహ్వానించింది. వచ్చిన 61 కథలను పరిశీలించి న్యాయ నిర్ణీతలు 31 కథలను ప్రచురణకు ఎంపిక చేశారు. కథ రాసిన పాఠశాల విద్యార్థి పేరు, ఆ కథ పేరు ఇలా ఉన్నాయి.. ఏ.సాయి నవీన 'ముల్లును ముల్లుతోనే',పి. సబిత 'ఎవరు గొప్ప', కె.నవ్య శ్రీ 'ఆల్ ది బెస్ట్',.ఇ.నేహ 'మారిన దొంగ', వి.గాయత్రి 'మానవత్వం', భూక్య ఇందు 'నందు- చందు',ఎం.రిష్విత్ 'అమ్మ మాట', పి సాహితీ బాల 'స్నేహమంటే!', వాలుగొండ ఈశ్వర్ 'కల', యాడవరం సహస్ర 'బాధ్యత', బోయిని నందిని 'బానిసలు', చెప్యాల శరణ్య 'మార్పు', కె. యిప్సిథ హాసిని 'యాదయ్య', శ్రీ అంజలి 'ఆలోచనలు',తల్లెల కీర్తి 'రాము- సోము', యాడవరం రేవంత్ గౌడ్ 'పరంధామయ్య', రాహుల్ 'నాన్న మాట',పి.సాయి యువన్ 'ముగ్గురు మిత్రులు', వాలుగొండ గాయత్రి 'ఎందుకిలా!', వై.మనస్విని 'ఫోన్', బి.జాహ్నవి 'అమ్మ', బి. అనన్య 'ఆ గుహలో ఏం జరిగింది!', వి. రేష్మిత అఖిల 'ముగ్గురు స్నేహితులు',ఎర్ర శ్రావణి 'ఈర్ష్య',జి ఇందు 'అద్దంలో ఆట బొమ్మ', ఆర్. మంజుల 'మమకారం లేని అత్త', బిచ్చాల బ్లెస్సి 'విలువలు', చేరాల సాన్విప్రియ 'పిల్లలు చెట్టు మిత్రులు', కె.భాగ్యశ్రీ 'కొత్త జీవితం', సమీర 'కథలేని ప్రపంచం లేదు', అశ్విని 'నానమ్మ ఊళ్లో'.
కామెంట్‌లు