కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
 🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
13) కల్పోప  సంహృతిషు కల్పిత  తాండవస్య
  
       దేవస్య  ఖండపరశోః పర భైరవస్య !
        పాశాంకుశైక్షవ శరాసన  పుష్ప  బాణా 
        సా  సాక్షిణి  విజయతే  తవ  మూర్తి  రేకా  ! 
భావం: తన హస్తములలో మునుగోడు పాశమును, 
            చెరకు వింటిని, పుష్ప బాణములను ధరించి 
           ప్రళయ కాలములో శివతాండవమునకు
           
           ప్రత్యక్ష సాక్షి యై , శివుని భైరవునిగా 
      
          తిలకించే మాతకు నమస్కరిస్తున్నాను 
                    ***🪷***
    🪷 తాయారు 🪷
కామెంట్‌లు