చిత్రానికి పద్యం ; -మిట్టపల్లిపరశురాములు ఏప్రిల్ 24, 2024 • T. VEDANTA SURY కం: *. మక్కువమీరగపొత్తము. చక్కగచదువంగయువత-చతురతచేతన్. మిక్కిలివినయముజ్ఞానము. చక్కనిప్రతిభలనుపొంది-సాగుచునుందుర్. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి