సమస్యా పూరణ ; :సాహితీ సింధు, పద్యగుణవతి సరళగున్నాల
తలమార్చెడు వాడె మిగుల ధన్యుడు సుమ్మీ
===============================
కం*తలపుననాలోచనతో
తలపించగ జ్ఞానజలధి ధరనొజ్జయుతా
తలపట్టులు పట్టకనే
తలమార్చెడు వాడు మిగుల ధన్యుడు సుమ్మీ 
కామెంట్‌లు