జింక మేకా స్నేహం ;- : బి.శిరీష - :రామరాజుపల్లి
 అనగనగా ఒక అందమైన అడవి🏞️. ఆ అడవిలో వివిధ రకాల జంతువులు🐿️🐇🐈‍⬛🐕🐎,పువ్వుల తోటలతో కళకళలాడుతూ వుండేది🎄🌹🌺. అందులో జింక మేకా🦌🐐 అనే జంతువులు ఎంతో అందంగా చూడ ముచ్చటగా కలిసికట్టుగా వుండేవి. అందుకే వాటిని ద్వీపదులు అని అంటారు. వీటి యొక్క జీవితం చాలా అందంగా ఉంటుంది. ఇవి రోజు మేతకు వెళ్లి బాగా బలిసి 🦌🐐వచ్చేవి. అలాగే రోజు మేతకు వె వెళ్తుంటే మద్యలో పులి 🐆వీటిని చూసి అబ్బో  ఇవి బాగా బలిసి వున్నాయే వీటిని ఎలాగైన తినేయాలి అని అనుకుంటుంది.మరుసటి రోజు జింక మేకా 🦌🐐వస్తుండగా వాటికి ఎదురుపడుతుంది🐆.ఎంటి పులి నువ్వు మాకు ఎదురు పడ్డావ్.మీరు ఇద్దరు ప్రాణ స్నేహితులు కధా నేను ఒక్కడినే వున్నాను నన్ను కూడా మీ స్నేహితునిగా చేర్చుకుంటార అని బాధగా అడిగింది. దాందేం వుంది పులి నువ్వు కూడా మా స్నేహితుడివే నువ్వు మాతో వుంటే మాకు తోడు నీడగా వుంటావుగా మనము ద్వీపదులు పోయి త్రిపదులము కాబోతున్నాము అని చాలా సంతోషంగా జింక మేకా వున్న చోటికి పులిని కూడా తీసుకొని వెళ్తారు. 🦌🐐🐆అలాగే కొన్ని రోజులు గడిసినాయ్ కొన్ని రోజుల తర్వాత పులికి చాలా ఆకలిగా🐆వుంటుంది ఆ రోజు మేతకు వెళ్లేట్టప్పుడు ఈ రోజు ఎలాగైనా వీటిని తినేయాలి అని అనుకుంటుంది.అలాగే మళ్లీ మేతకు వెళ్తుండగా పులి మనసులో విల్లు ఇద్దరూ కలిసి వుంటే నన్నే తినేస్థారు వారిని ఒక్కరిని తిన్న తర్వాత ఇంకొకరీని తినేద్దం అని మనసులో అనుకోని .మేకా నాకూ చాలా దాహంగా వుంది ఎంఅనుకోకుండా నా కోసం నీటిని తీసుకొని రావా అని అంటుంది. అయ్యో దాందేం వుంది పులి తెస్తను ఆగు ఇక్కడే వుండండి చిటుకలో తీసుకొనివస్త అని వెళ్తుంది🐐.అప్పుడు పులి జింక ను ఎలాగలాగో పంపించేసాను ఇగ ఈ దిక్కుమాలిన జింకను కూడా ఎటైన పంపించి ఇద్దరి ఎవరైనా ఒక్కరిని తినేయాలి అని అనుకోని. అటు చూడు జింక పువ్వులు ఎంత అందంగావున్నాయే వాటిని మేస్తూ వుండు నేను నేను మేకా నీటిని తెచ్చాకా తాగి ఇద్దరం కలిసి వస్తాం అని మాయమాటలు చెప్పి జింకను వెళ్లమంటుంది.సరే పులి అని పరుగులు తీస్తు🦌 జింక పువ్వుల తోటలోకి 🌹🌺వెళ్తుంది. అప్పుడు పులి మేకా బాగా బలిసి వుంది కదా ముందు దానిని తినేద్దం అని మేకా దగ్గరకు వెళ్తుంది. 🐐మేకా నీటిని పైకి ఎలా తియ్యలో ఆలోచిస్తూ వుండగా అప్పుడే పులి వచ్చి 🐆ఏం ఐంది మేకా అలా బావి చుట్టూ తిరుగుతూ వున్నావ్.నీకు దాహం గా వుంది అన్నవ్ కదా పులి.నీకు నీరు ని పైకి తీయడానికి చూస్తున్న అని అంటుంది. అవును మేకా నాకూ చాలా దాహంగా వుంది అని అంటుంది. అదిగో అక్కడ నీటిని చేదడానికి గిరక వుంది చూడు చూడు అని పులి అనగానే మేకా చూస్తూ వుంటుంది.అప్పుడు పులి మేకను బావిలో నూకడానికి చూస్తూంది.🐆నూకేద్దం అని చేతులు ముందుకు చాచి నూకపోతుంటే ఇది అంత గమనిస్తూన 🦌జింక చూసి 🐐మేకా అని గట్టిగా కేకలు పెట్టగానే జింక కు ఏం ఐనధో అని మేకా పక్కకు జరుగుతున్నది.పులి కాలు జారీ బావి లో🐆 పడుతుంది.అప్పుడు జింక వచ్చి జరిగిన విషయం మొత్తం మేకాకు చెప్పుతుంది మేకా అవునా! అని ఆచార్యపోతుంది.అప్పుడు జింక అంటుంది నమ్మిన వారిని మోసం చేస్తే దేవుడు ఇలానే శిక్ష విధిస్తాడు అని అనుకోని అక్కడి నుండి వెళ్లిపోతారు. 🦌🐐సంతోషంగా మళ్లీ వల్ల జీవితం ని మొదట పెడుతారు.
               కృతజ్ఞతలు 

కామెంట్‌లు