కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు

   🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
 ,14) లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధమ్
        తేజః పరం బహుల కుంకుమ పంక శోషణమ్ !
         భాస్వత్కీరిట  మమృతాంశు కలా వతంసం
         మధ్యే త్రికోణ నిలయం పరమామృతార్ర్దమ్ !
  
భావం : అమ్మా! నా మనసు ఎల్లప్పుడూ, శివుని అర్ధ 
           
             శరీరణివైన, బహుల పుష్ప మాల వలె 
     
              ఎఱ్ఱ నై కాషాయ వర్ణ మిలితమై, 
             చంద్ర రేఖను కలిగిన కిరీటమును ధరించి, 
             త్రికోణములో స్థితురాలై, ఆనంద ప్రదాయిని 
              వై నా నీపై కేంద్రీకరింపబడును గాక !
  *****🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు