పద్యం. :- సాహితీ సింధు, పద్యగుణవతి సరళగున్నాల
 చెట్టునూడలు పట్టియూగుచు
చేమలెంబడి దిర్గుచున్
కట్టుబాటు లు లేని బాల్యము
కాలువందున నీదుచున్
పట్టు మంచు పదేండ్లు నిండక
పట్టపగ్గములేకయున్
నిట్టులుండిన గ్రీష్మ తాపము
నీప్సితమ్ముగ నాడిరే
కామెంట్‌లు