ప్రకృతి కవిత;- కె. ఉషశ్రీ 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
అందమైనది ప్రకృతి,
ఆకు పచ్చని ప్రకృతి,

చల్లదనం ప్రకృతి,
పక్షుల కిలకిలలు ప్రకృతి,

పచ్చని పొలాలు ప్రకృతి,
పాడి పశువులు ప్రకృతి,

స్వచ్ఛమైనది ప్రకృతి,
తల్లి లాంటిది ప్రకృతి,

ఆనందాన్ని ఇచ్చేది ప్రకృతి, పంట పైరులు ప్రకృతి,

తెల్లని మేఘాలు ప్రకృతి,
విశాలమైనది ప్రకృతి,

తీయని మాట ప్రకృతి,
చల్లని గాలి ప్రకృతి,

మంచి నేస్తం ప్రకృతి,
అమ్మ ఒడిలో ఉన్నట్లు ప్రకృతి,

కామెంట్‌లు