ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మా తేలపోరు గ్రామంలో మొదటిగా చెప్పుకోదగినది పేరంటాల అమ్మవారి గుడి ఆమె భక్తుల కోరికలను తీరుస్తుందని చాలామంది అభిప్రాయం అందుకే ప్రతి సంవత్సరం తిరుణాల పేరుతో ఆవిడ ఉత్సవాలు జరుగుతాయి.మా కేంద్రంలో వివిధ భారతి కార్యక్రమాలను గోపాల్ రెడ్డి గారు ఆవిష్కరించారు  డా.గోపాల్ రెడ్డి గారు మా నాన్నగారు ఇద్దరు జైలులో ఉండి వచ్చాడు మంచి మిత్రులు జైలులో ఒకే సెల్ లో ఉన్నారు ఇద్దరూ ఒకరినొకరు ఎక్కువ వచనములో తెలుసుకొనేవాడు ఎవరైనా ఉపన్యాసాలు చేయడానికి వస్తే దానికి వేదికగా వాడుకునే వాడు అది కాంగ్రెస్ పార్టీ నిరయం ప్రక్కనే సత్రము ఉంది కాంగ్రెస్ వారంతా అక్కడికి వచ్చేవాళ్ళు మా నాన్న అక్కడే ఒక రెడ్డి గారు కవిత్రయం వారి పద్యాలు చదువుతూ ఉంటే దాని అర్థం విశేషణతో చెప్పేవాడు కారణం. తెలియదు గాని ఎప్పుడూ కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్లకు పడేది కాదు ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాడు  రామాలయం ఎదుట కమ్యూనిస్టులు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి దాన్ని వారి నిలయంగా వాడుకునేవారు కాంగ్రెస్ వారు వారిద్దరి మధ్య యుద్ధం కూడా జరుగుతూ ఉండేది మా గ్రామంలో మొట్టమొదట తర్వాత సాహెబ్ డాక్టర్ గారి అమ్మాయి సుశీల సాయి డాక్టర్ గారి అబ్బాయి ఇస్మాయిల్ మా తరగతిలో ఇద్దరు  నాగేశ్వరరావులు ఉన్నారు.ఒకడు 10 సంవత్సరాలు చదవటం మాని తర్వాత మాతో చదవడానికి వచ్చిన వాడు మేమంతా ఒక జట్టుగా ఉండేవాళ్ళం తర్వాత గుంటక గోవిందా రెడ్డి గారు మొట్టమొదటిగా మా గ్రామంలో ఎం బి బి ఎస్ డాక్టర్గా పరిచయం ఆయన మొదటి ఆపరేషన్ వెంకాయమ్మ గారిది ఆవిడ భోజనం చేస్తూ ఉంటే అది గొంతులోకి పోయింది అది అటు రాదు ఇటు రాదు అది డాక్టర్ గారి మొదటి కేసు.
మంచి పేరు సంపాదించుకున్నారు వాళ్ళ అమ్మాయి ఝాన్సీ మంచి అందగత్తే ఆమెను చూడడానికి మేము అంతా ఆ ఇంటి వైపు వెళ్లే వాళ్ళం ఒక రోజు నన్ను గమనించి డాక్టర్ గారు బ్రహ్మం నువ్వు చాలా బాగా చదివితే దాన్ని నీకు ఇచ్చి చేస్తాను అన్నాడు అంతే ఆ రోజు నుంచి అటు వెళ్ళడం మానేశాం. ఆమె ఇప్పుడు యూఎస్ఏ యొక్క వెళ్లి కెనడాలో ఒక రెడ్డి అని పెళ్లి చేసుకోండి  వాళ్ళ అమ్మాయి వసంత కూడా డాక్టరే వారిద్దరు ఒకసారి వస్తే వాళ్లతో వీడియో రికార్డింగ్ కూడా చేశాను నా సహాధ్యాయి బసవలింగం మేము తెలుగు  మాస్టారు గారి ఇంటికి వెళ్లి  వారి దగ్గర పంచ కావ్యాలు చరిత్ర తెలుగు వ్యాకరణం నేర్చుకునే వాళ్ళం  వారి శ్రీమతి కూడా ఇంట్లో చేసిన పలహారాలను తీసుకొచ్చి పెట్టేది నేను రెడ్డి బసవలింగం కుమ్మరి అయినా మమ్మల్ని శూద్రులుగా చూడకుండా  ఇంట్లోకి రాణిచ్చేవారు ఆవిడ. అంత అభ్యుదయ వాది.

కామెంట్‌లు