మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అప్పుడు సామాన్యుడు దేవస్థానం నుంచి ఇవ్వబడిన  తరిగొండ వారిచే సేవలు ముత్యాల హారతి జరుగుతుంది ఇతర హారతులు చేస్తారు ఈ హారతి తట్టలో అనగా అనగా పళ్ళెంలో  రూపాయి వేసిన తర్వాత దానిని జరిపించినట్లు భావన చేస్తారు ఆ రూపాయి వెంటనే పారూపత్యదారు వద్దకు తేబడి దేవుని ఖజానాకు చేరుటకు డబ్బులు వేస్తాడు హారతి అయిన తర్వాత పాలు పండ్లు మొదలుకొని వినియోగం చేసి అందరినీ బయటకు పంపి అర్చకులు జియంగార్ లు లేక ఏకాంగులు సన్నిధిలో దివిటి పట్టుకొని  గొల్ల లోపల నుండి తలుపులు వేసుకొని శోధన చేసుకొని బయటికి వెళతారు  సన్నిధిలో కైంకర్ యువకులు బంగారు వాకిలి బయటకు వచ్చినప్పుడు నిజం ధన ప్రకారం ఇప్పుడు కూడా బంగారు వాకిలి  కారా శోధన    చేసి వదులుతారు. ఆ తర్వాత బంగారు వాకిలి బేగం వేసి   మొహర్లు చేసి  పారుపత్యధర్ బావాజీ సహితంగా మొహర్లు బీరములు చూసుకునే ప్రకారములో ఇతరులు లేకుండా చూసి  పహరా వాండ్రకు స్వాచీనపరిచి పడి కావలి తలుపులు వేసి బయటకు వస్తారు  ఈ ఏకాంత సేవలో శ్రీవారికి సమర్పణ అయిన చందనము దర్శనములో యాత్రికులకు ఇచ్చుటకు కొంత కలిపి  పూసుకోనుటకు ఇస్తారు  కొంచెం అర్చకులకు చేరుతుంది కొంత భావం  భాగం దేవస్థానము పారుపల్లి ధర్మార్థము ఖర్చు పెట్టబడుతుంది  ఈ ప్రకారం ప్రతి దినము గీత సాధన ఉపయోగాలు ధర్మ దర్శనములు విశేష దర్శనములు త్రికాలముల యందును కలవు కానీ గురువారం రాత్రి మొదటి శుక్రవారం సాయంకాలము వరకు ధర్మ దర్శనము లేదు.
గురువారపు మధ్యాహ్నం మొదటి గంటకు ధర్మ దర్శనం తర్వాత  తిరువాభరణము మొదలైన విచ్చేసి ఒక ధోవతి ఉత్తరేయ మాత్రము శ్రీవారి మేని యందు ఉంచి నేత్రాచ్యా దనముగనున్న పచ్చ కర్పూరపు తిరుమణి కాపు సంగం తర్వాత మామూలు ప్రకారముగా  వేయబడును తిరిగి సాయంకాలం తలపును తీసి శుద్ధి చేసిన తరువాత  యమునోత్తరాయణంబు  అను పోలవరం నుంచి తోమారలు మేళ తాళములతో చర్చి పోలంగి అనే రాత్రి అలంకరించి ఉన్న తోమాల సేవ అర్చన గంట  ఇవన్నీ పూర్తి అవుతాయి  దీనికే పూలంగి సేవ పేరు పారుపత్య దార్ కచేరిలో  షరాబు వద్ద ఒక రూపాయి పెట్టి  టిక్కట్టుకొని  పూలంగి దర్శనం టికెట్లు ఒక మనిషికి  ఒకటి టికెట్ కు ఒకరిని మాత్రమే పంపిస్తారు.

కామెంట్‌లు