మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 చివరి తొమ్మిదవ రోజున  మొదట పాలకీ ఉత్సవం జరుగుతుంది ఆ తర్వాత చూర్ణభిషేకం అనే పేరుతో  తిర్చి ఉత్సవం జరగడం ఈ రెండూ కూడా శ్రీవారి మొదటి గంటైన తర్వాత ఉదయం ఏడు గంటల లోపల  పూర్తవుతాయి  రెండవ ఉత్సవం తర్వాత శ్రీ వరాహ స్వామి వారి సన్నిధిలో ఉభయ అమ్మవారల సమేతం శ్రీవారికి  చక్ర తాల్వారుకు తిరుమల జనం జరిగి చక్ర తాల్వాలుకు మాత్రం పుష్పరిణిలో స్తానం అయిన తర్వాత శ్రీవారు లోపలికి విజయం చేయగా అప్పుడు  శాత్తు మొరై ధర్మ దర్శనం అవుతుంది  రాత్రి బంగారు తిర్చి ఉత్సవమై ధ్వజా అవరోహణము జరుగుతుంది  బ్రహ్మోత్సవ కాలంలో శ్రీ  విచారణ కర్తల వారు తిరుమల మీదనే కచేరి చేస్తారు.
నవరాత్రి ఉత్సవం  చాంద్రమాన రీత్యా అధికమాసం వచ్చినప్పుడు శ్రీవారు బ్రహ్మోత్సవం పాత్ర ప్రమాదంలో జరుగుతూ ఉంటుంది నవరాత్రులలో ప్రత్యేకంగా నవరాత్రి రోజు  ఉత్సవం జరపబడుతుంది  ధ్వజారోహణ అవరోహణాలని తేరు మాత్రం జరుగక అంతా కూడా బ్రహ్మోత్సవాలే ఉంటుంది ఈ ఉత్సవ కాలంలో శ్రీ విచారణ కర్తల వారు కొంతమంది ఉద్యోగస్తులతో ఇక్కడికే వచ్చి కచ్చేరి చేస్తారు నవరాత్రులలో తిరుమల రాయ  మండపంలో కాకుండా రంగనాయక మండపాలు స్నానాలు  ప్రతిసారి కూడా జరుగుతూ ఉంటుంది  ధనుర్మాసాన్ని గురించి ధనుర్ మకర సంక్రమణాల మధ్య కాలానికి ధనుర్మాసము  పేరు ఈ నెల రోజులలో సుప్రభాత శ్లోకాలు చెప్పరు ద్రవిడ ప్రబంధం పఠిస్తూ బంగారు వాకిటి తీస్తాడు. ఆ తర్వాత తోమాల సేవ బిల్వార్చనై  నివేదన గంట అయిన తర్వాత శుక్రవారం ఉదయం రోజున  తప్ప ధర్మ దర్శనాలు నివేదమైన ప్రసాదాలు  అంటే శనగపప్పు బెల్లపు నేటి దోశలు పొంగలి చక్కెర పొంగలి పండ్లు మొదలుకొని స్థాన బహుమాన పూర్వకంగా గోష్టి వినియోగించబడుతుంది  ఈ తోమాల సేవ అర్చన బహిరంగంగా కాదు  ధనుర్మాస పూజ తోమాల సేవ అర్చన రహస్యంగా ఎవరు పోకూడదు బ్రాహ్మణ ఇతరులకు  వాపచ్చి మైన లేదు ధర్మాసనపు గంట దర్శనమైన తర్వాత తలుపులు వేయబడి  ఉదయం 9 గంటలకు తిరిగి  తలుపులు తెరిచి ధర్మ దర్శనం లేకనే తోమాల సేవ మొదలుకొని మామూలు ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో రాత్రి నిద్రించిన తర్వాత శ్రీ కృష్ణ స్వామి వారు దయ చేస్తారు.
కామెంట్‌లు