మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 40 రోజులును  ఉత్సవానంతరం శ్రీ భాష్యకారుల వారి ముఖ మండపంలో బకాళకర్ అంటే పెరుగన్నం శనగపప్పు సహా ఆస్థానం అవుతాయి. అనివరా స్థానం ఇది ప్రతి సంవత్సరం ఆఖరి నెల మొదటి తేదీని జరుగుతుంది  ఈ ఆస్థానంలో కూర్చుండేవరకు సంవత్సరాది ఆస్థానంలో లాగా జరిగే శ్రీవారి పాదముల వద్ద బెగముల మొహరుల అర్చకులు జిఎం గార్లకు విచారణ కర్తల వారికి అప్పగించిన తర్వాత ప్రసాద పర్యావరణ సంవత్సరాది ఆస్థానంలో పడిన వినియోగమై ఆస్తారము సమాప్తం అవుతుంది ఆ స్థానం దక్షిణాయన పుణ్యకాలము రోజుల జరుగుతుంది. ఆ స్థాన అనంతరం ధర్మ దర్శనం అవుతుంది  దీపావళి ఆస్థానం ఇది దీపావళి రోజున జరుగుతుంది. దీనిలో పంచాంగ శ్రవణముగాని భేగముల మొహరులను అప్పగింతగాని ఉండదు శేషము సంవత్సరాది ఆస్థానములోను జరుగుతుంది ఆ స్థానమునకు ముందు బ్రహ్మోత్సవపు అంకురార్పణలు  దివసమున దయమూర్తులు కళ్యాణమండపము యాగశాల నుంచి శ్రీవారి దర్పాలయలోనికి విజయం చేస్తారు ఒకటి మూడు ఐదు తమ్ముడు చేసిన ఆస్థానములు పెద్ద ఆస్థానమునని పేరు శ్రీరామనవమి గోకులాష్టమి కౌశిక ద్వాదశి ఆస్థానాలు చిన్న ఆస్థానాలు అనబడతాయి  శ్రీవారి తెప్పోత్సవం ఈ తెప్పోత్సవాన్ని మహంత్ ప్రయోగదాస్ గారు 19201 లో కొత్తగా ప్రవేశపెట్టారు  ఇది దూరమైతే సంవత్సర పాల్గొన శుద్ధ  మందు జరుగుతుంది యువతరం నూతనము దేవస్థానము విచారణ కర్తలైన శ్రీ మహంతు ప్రయోగదాసు వారి వలన ఏర్పాటు చేయబడింది చూడ్డానికి కన్నుల పండుగ ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పది సంవత్సరం అంటే అధికమాభించినప్పుడు తప్ప నవరాత్రుల్లో జరుగుతుంది ఉత్సవ ప్రారంభానికి పూర్వ దివసమందు  శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణ జరుగుతుంది. ఈ రాత్రి శ్రీవారి గర్భాలయంలో శ్రీ మూలవరులు భోగ ఉగ్రమూర్తులు తప్ప ఇతరమూర్తులను శ్రీవారి కల్యాణ మండపంలోని యాగశాలలోనికి విజయము చేయించి దీపావళి ఆస్థానం వరకు ఉంచుతారు  ఆరోజు రాత్రి నివేదన పెద్దగంటకు ముందు శ్రీ సేనాధిపతి వారికి నాలుగు వీధులు ఉత్సవం జరిగి తిరుమల రాయ మండపంలో ఆస్థానము జరిగి రాత్రి గంటై తీర్మానం అవుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవానికి  అన్ని పనులు సిద్ధంగా అయినవా అనుట కొరకు  మృత్ సంగ్రహణము కొరకును ఈ ఉత్సవం జరుగునని భావం శ్రీవారి బ్రహ్మోత్సవం మంత్రయుక్తంగా హోమమాలతో జరుగుతుంది.

కామెంట్‌లు