మన తిరుపతి వెంకన్న; -- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 వారు పత్యదారు గాక ఇతరులకు వచ్చు ఉత్తరాలను కూడా అతడే  చూస్తూ ఉంటాడు వీరిలో కొందరు పత్రిక తెచ్చిన కారణం చేత  తమకు పత్రిక గైకొను వారు వృక్షులని తలచి వేడి నీళ్లు కాఫీ భోజనం ఆ వేళ నందు దర్శనము నిద్రించడానికి పరుపులు, దిండ్లు, ధర్మార్థము  బసలించు ఇల్లు ఖాళీలు లేనప్పుడు కూడా బాడుగలేటనే ఇండ్లు మొదలవు వారిని  నిర్బంధము చేయకుండా ప్రవర్తించుట ఉత్తమంగా జరిగేది  జాబులు లేని వారి సైతము తగినంత సౌకర్యము పారుపత్యాధార్ చేస్తాడు ఇది ధర్మ దర్శనమైన మన ఎంత మాత్రమూ సొమ్ము దర్శనమునకు ఖర్చు పెట్టవలసిన పనిలేదు  ఒకవేళ అట్టి దుర్బోధనలు చేయువారు ఉన్నట్లయితే  వాడిని దేవస్థానం పారుపత్యదారు వద్దకు తీసుకొని వచ్చిన  పక్షంలో తగిన చర్య జరిపిస్తాడు. శ్రీవారికి హారతి చేయించేవారు హారతి  ఒకటికి రూపాయి ఒంటరి దేవస్థానం పారిపత్యాధార్ కచ్చేరీలో షరాబు వద్ద చెల్లించి హారతి చీటీ పుచ్చుకొని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ తండు అంటే గుంపులో లోపలకు పోకుండా చేసిన కర్రల వద్ద  నిలుచుండేలా సన్నిధి  హర్కారా అనే బ్రాహ్మణుని వద్ద ఇచ్చిన హారతి  చేయిస్తాడు కానీ టిక్కెట్ కొనినంత మాత్రం చేత ఆధిక్యత లేదు ఈ విశ్వరూప దర్శన కాలంలో ఇచ్చిన తీర్చము రాత్రి శ్రీవారికి బ్రహ్మారాధన చేసినదని వారి విశేషముగా నమ్ముతూ ఉంటారు  యాత్రకు వచ్చిన సంఖ్యను బట్టి గంటలేక రెండు గంటలు విశ్వరూపం కాలాన్ని ఇస్తారు  బంగారు వాకిలిలోగా (గర్భాలయమునకు మొదట బయట వాకిలి) షరాబు ధరించిన వాళ్ళని వెళ్ళనివ్వరు ఆయుధాలు చేతి కర్రలు తోలు మొదలైన వాటిని దంచి ఉన్నట్లయితే  వాటిని  పడికావలి లోనే వదిలి వెళ్లాలి.
అలా చేయకపోయినట్లయితే బంగారు వాకిలిలోగా    వదలరు కానీ స్త్రీలకు తోమాల సేవ అభిషేకము అర్చన ఏకాంతసేవ దర్శనములు తప్ప ఇతర దర్శన కాలములలో ముఖ్యలను మాత్రము ఉంచి ఇతరులు లేకుండా దర్శనం చేయడానికి విచారణ కర్తల వారు లేక వారు పంచదార ఏర్పాటు చేస్తారు  ఘోష స్త్రీలు మేన లేక సవారి పడి కావలి లోపల ఉన్న రాయల మండపంలో శ్రీకృష్ణదేవరాయల వారి భార్యలు తమ్ముడు యొక్క ప్రతిమలు మండపంలో దించాలి  ఎందుకు విచారణ కర్తల వారి  ఉత్తరువు కావలిసి ఉంటుంది అక్కడి నుంచి   కటాటోపము లేక కలిపి పరదా అనిడి ముసుగులో బంగారు వాకిలి వరకు వచ్చి అక్కడ నుంచి లోపలికి ము లేకుండా వెళ్ళాలి  అది నియమం.

కామెంట్‌లు