మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శ్రీవారి ధనుర్మాసములోని శుద్ధ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు  ఈ రోజున శ్రీవారి వైకుంఠ ప్రాకారము తెరుస్తారు ఈ ప్రాకారం సంవత్సరం మొత్తానికి ఒక రోజున మాత్రమే తెరుస్తారు ఈ సాయంకాలంలో సర్వభూపాల వాహనముల్లో శ్రీవార్లకు వజ్ర కవచము మొదలకు విశేష ఆభరణాలు సమర్పణ చేసి ఉత్సవం జరిపిస్తారు ఈ రాత్రి తీర్మానమైన శీఘ్ర కాలంలోనే తలుపులు తెరిచి ధనుర్మాసపు పూజని వేదనను నిత్య కట్ల తోమాల సేవ అర్చన గంటయి చక్ర తాల్వార్ మహాప్రదక్షిణంగా శ్రీ స్వామివారి పుష్కరిణిలో తెల్లవారు సమయమున స్నానం చేయిస్తారు ఆ సమయమే పుణ్యకాలము అని చెప్పబడుతుంది  అప్పుడు అందరూ కూడా స్నానం చేస్తారు శ్రీ స్వామి పుష్కరిణి చూసి ఆహ్లాదకరంగా నాలుగు ప్రక్కల స్నానం చేసేటువంటి జనులతో నిండి ఉంటుంది. ఆ సమయంలో శ్రీవారి పుష్కరిణిలో 360 తీర్థాలు  కలుస్తాయని సమస్త దేవతలు కూడా ఆ సమయంలో వచ్చి  స్నానం చేస్తూ ఉంటారని చెప్తారు పెద్దలు ద్వాదశి నాడు సాయంకాలం వైకుంట ప్రాకారము తలుపులు వేసి ఉంచుతారు. అధ్యయనోత్సవం ఇది 20 దినములు జరుగుతుంది  ఈ రోజులలో శ్రీ ఉత్సవములు బ్రహ్మోత్సవము లోపలే కళ్యాణమండపంలో ఉంచుతారు ప్రతిరోజు కూడా తీర్మానమునకు ముందు అక్కడ స్నానం జరుగుతూ ఉంటుంది ఈ రోజులలో వేలా చేయడంను ద్రవిడ వేదముకు ప్రపంచ పట్టణమునందును దేవస్థానములో  ఏదైనా వైదిక లోపము తెలియక జరిగే  జరిగినట్లయితే  దానిని హరించడానికి ఈ ఉత్సవం ఏర్పడినది అని కొందరి మతము మరి కొందరు దానిని తిరువద్య దినోత్సవము  అంటారు. రథసప్తమి ఇది మార్గశిర ఏడవ రోజున  జరిగే కార్యక్రమానికి పెట్టిన పేరు  ఈరోజున తెల్లవారుజామున మొదటి గంటయి శ్రీవారు సూర్య ప్రభ వాహనం మీద వాచకవచము మొదలుకొని సమర్పణై సూర్యోదయ  మొన్న పూర్వము ఉత్తరపు వీచులో వాహనం ఉంచుతారు  సూర్య ప్రభ వాహనం మీద విశేష భరణ భూషితులై సూర్యకిరణములు శోకగా దేదీప్యమానులై ఉండు శ్రీవారి పాదాక్రాంతులకు సూర్యునకు అభయమితురీతి సభ్యుడుతూ ఉంటుంది తర్వాత చిన్న శేష గరుడ హనుమంత వాహనములు జరిగి చక్రస్నాలమై రెండవ గంట అయినా తరువాత శ్రీవారి ధర్మ దర్శనము అవుతూ ఉండగా సర్వభూపాలము కలపోశము చంద్రప్రభ వాహనములు జరిగి శ్రీవారు సన్నిధికి విజయం చేసిన తర్వాత రాత్రి గంటై గుంపు లేకుండా గురువారం తప్ప తీర్మానమై తలుపులు వేస్తారు రథసప్తమికి అర్థ బ్రహోత్సవము అని పేరు కూడా ఉంది.

కామెంట్‌లు