ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 వ్యభిచార నేరానికి ఇది శిక్ష అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నామని నిజ జీవితంలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల  ఆ వృత్తినే స్వీకరిస్తే ఆ పాపం ఎవరిది ఆ కానిస్టేబుల్ దా సమాజానిదా ఆకాశవాణి కేంద్రం వారిదా ఆలోచనలు రేకెత్తించే అనుభవం  సమాజంలో జరుగుతున్న ఎలాంటి వాస్తవ విషయాలను సేకరించి మీ అభిప్రాయాలకు అక్షరాలు తొడిగితే బాగుంటుందని బాధ్యత మీకు అప్పగించాను  ఎన్ని రకాల  వ్యభిచారులను చూస్తున్నాము కడుపునింపుకోవడానికి కొందరు వృత్తిలోకి దిగితే బలవంతంగా మరికొందరు వల్లు బలిసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బు సంపాదన కోసం చేసేవారు మరికొందరు ఈ రొంపిలోకి దిగుతారు.
మనం ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా అనేకమంది జీవితాన్ని పోవాలని తెలియజేయడంతో సమాజ సేవ చేసి ఆకాశవాణి రుణం కొంతైనా తీర్చుకున్న వాళ్ళమవుతాం అన్నారు రజని గారు  వారి హయాంలోనే విజయవాడ కేంద్రాల నుంచి వాణి రేడియో పక్ష పత్రిక ప్రారంభమైంది పోలికను గురించి  చెప్పవలసి వస్తే జాన్ మిల్టన్ ఆంగ్ల కవిని  సంస్కృతంలో మహాకవి కాళిదాసులకు ఉపమా కాళిదాసస్య అన్నట్లుగా గుర్తు చేసుకుంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు బి కే రావు గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వాణి పత్రికలు రైల్వే టైం టేబుల్ తో పోల్చి చెప్పాడు రజని గారు రైల్వేకు రేడియోకు భేదం లేదు వారు టైం టేబుల్ ఇస్తారు మేము టైం టేబుల్ ఇస్తున్నాం ఆ టైం టేబుల్ ప్రకారం ఏ రైలు రాదు మా టైం టేబుల్ లో లేనిదేది మీకు వినపడదు అనగానే ప్రేక్షకులకు  కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి.
రేడియోలో నాకు మంచి పేరు తెచ్చిన నాటకం హర హర మహాదేవ రజనీ గారికి బాగా నచ్చింది  నాటకం రికార్డింగ్ అయిపోయింది పూర్తయిన తర్వాత రచయిత సత్యం శంకరమంచి మరొక పేజీ ప్రత్యేకంగా రాశారు  శంకరమంచి సత్యం అంతకుమించి చెప్పలేనంత శక్తిగా చెప్పిన స్వరాన్ని మించి చెప్పవలసిన పాత్ర  మొత్తం పేజీ ఒకే ఒక వాక్యం అది చూడడం కోసం  రెండో రోజు ఉదయం రికార్డింగ్ కి వచ్చి  కన్సోల్లో కూర్చున్నారు రజిని గారు దాదాపు 60 మంది స్టూడియోలో ఉన్నారు అందరూ వాళ్ళలో వాళ్ళే అంతా మాట్లాడుకుంటున్నారు  ఆ రాణ గోన మించి నిర్మించి మల్లిక్ గారు మాచినేని వెంకటేశ్వరరావు గారు పడవ పాట పాడుతున్నారు దానిని మించి నేను మాట్లాడాలి.
కామెంట్‌లు