ఎందుకోనేనువిశాలత్వాన్ని మరిచిస్వార్థపరత్వపు రొంపిలోకిదిగుబడి పోతున్నానుఎందుకోనేనుసత్యాన్ని విడిచిఅసత్యాన్ని పులుముకొనిరంగులు మార్చే ఊసరవెల్లిలా మారానుఎందుకోనేనుస్నేహ హస్తాన్ని విడిచికరుడుగట్టిన కసాయోడితోనిసఖ్యతగుంటున్నానుఎందుకోనేనుకలికాలపు అవలక్షణాలనుఅందిపుచ్చుకొనినాకు నేనే నచ్చకనేను ఇప్పుడు ఎందుకోమథన పడుతున్నానునేను మనిషినా?నేను మనిషినేనా?అని నన్ను నేనే! ప్రశ్నించుకుంటున్నానుఇప్పుడు నేను మారుతున్నానునేను మహాత్ముని కాకపోయినాసాధారణ పౌరుడిలాగాజీవించాలనుకుంటున్నాను
సంకుచితత్త్వం వీడి సమసమాజం వైపు- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి