రాజు సహాయ జీవితంలకె. ఉషశ్రీ. - 9వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. చనిపోయే ముందు ఉన్నంతల దానం చేయాలి. అతని తల్లిదండ్రుల ఆఖరి కోరిక. అతడు ఆ మాట విని అప్పటి నుండి పేదవారికి సహాయం దానం, బట్టలు ,ఆహారం, డబ్బులు, దానం చేయడం మొదలుపెట్టారు. అతడు ఊరిలో మరియు ఆశ్రమంలో, చాలా చోట్లో దానం చేస్తున్నాడు. అతను ఒక గొప్ప దానం చేసే మనిషిగా సమాజంలో నిలిచిపోయారు. అతడు సంపాదించింది మొత్తం దానం చేస్తున్నాడు. అతడు కొన్ని సంవత్సరాల తరువాత పెండ్లి చేసుకున్నాడు. రెండు సంవత్సరాలకు పిల్లలు పుడుతారు. పిల్లలు భార్య కూడా దానం చేస్తే కుటుంబం గా నిలిచిపోయాడు రాజు కుటుంబం.
నీతి, పేదవారికి దానం చేయడం చాలా మంచి పద్ధతి, రాజు లాగా మనం కూడా దానం చేయాలి. ఉన్నంతల దానం చేయాలి.

కామెంట్‌లు