కార్మికుల రక్తముతో తడిసిన ఎర్ర గుడ్డయే జెండాయై ఉద్యమానికి శ్రీ కారం చుట్టిందీరోజే...!హక్కుల పరి రక్షణకై ప్రతిన పూనించిందీ రోజే...!శ్రమ దోపిడి కెదురు నిలిచి...సమరం చేయించిందీ రోజే..!చరిత్రలో నిలిచిన...మరువలేనిమరపు రాని రోజు ఈ మేడే..!మనిషి సుఖ, సౌఖ్యా నంద సంతోషానందాలకుశ్రామికులు చిందించినస్వే దమే మూలమని జగతి గుర్తించేలా పోరాడి నిరూపించిన ఓ శ్రామికసోదర , సోదరి మణులారా... జయము - జయము మీకు ! శ్రమయేవజయతే...!!మీ శ్రమ చిందించు స్వేదం...ఎల్ల వేలలా గుభా లించు...పరిమళించు అత్తరై..!💐🙏🌷👍✌️🤝
అందు కొండి మా సుభాభినం దనలు..!;- కో రా డ నరసింహా రావు...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి