శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు
  🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
,7)
     స్వదక్ష జాను‌స్థిత వామపాదమ్
    పాదోదకాలంకృత   యోగపట్టమ్
     అపస్కృతే రాహిత  పాదమంగే
     ప్రణౌమి  దేవం ప్రణిధాన వంతమ్ !!
      
భావం :తనకుడికాలుపై ఎడమ కాలు నుంచినవాడు , పాద మధ్యమున యోగ పట్టమ్ కలవాడు, ధ్యాన సమయమునందు తొడ పైకి జారిన పాదము కలవాడు, ధ్యాన నిమగ్నుడు.అగు దక్షిణామూర్తిని
నమస్కరించుచున్నాను!!!
                                 🌹🌹🌹

కామెంట్‌లు