జన్మదిన శుభాకాంక్షలు.;- విద్వాన్ శ్రీచక్రాల లక్ష్మీకాంతా రాజారావు
   🪷(1)
తవజన్మగృహం వినుతం
తవజన్మదినం సుదినమ్
సతతం గమనం శుభదం
సుఖదం మధురం సకలమ్ 
        🪷(2)
అనురాగ కళానిలయం
అసమాన యశోవిభవమ్
అనుబంధ కథాభరితం
తవజన్మగృహంవినుతమ్
          🪷(3)
గ్రహతారకసంచరితం
సుఖదాయక సత్ సమయమ్
సుజనాంచితవాక్ప్రథితం
తవజన్మదినం సుదినమ్
         🪷(4)
శుభదం తవజన్మాహం
హర్షదం భావిజీవనమ్ 
సతతం ధర్మసద్ భావైః
చిరంజీవ! సుఖీభవ!

కామెంట్‌లు