అరుణ రాగాలు మొదటి వార్షికోత్సవం సందర్బంగా ఆదివారం గూగుల్ వేదికగా పాటల కార్యక్రమం ఎంతో విజయవంతoగా ముగిసింది. ఎందరో గాయని గాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా "ట్యాగ్ లైన్ కింగ్ "డా. ఆలపాటి గారు పాల్గొని ప్రతి ఒక్కరి పాటను ఎంతో ఓపికగా విశ్లేషస్తూ గాయని గాయకులను ఉత్సాపరిచారు. నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ గారు, రవీంద్రబాబు అరవా గారు, B శ్రీమన్నారాయణ గారు చక్కగా నిర్వహించారు. అరుణ రాగాల సంస్థ అధ్యక్షు రాలు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. 💐
అరుణ రాగాలు మొదటి వార్షికోత్సవం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి