శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
  🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
5). మమాద్య దేవో వటమూలవాసీ
     కృపావిశేషాత్ కృత సన్నిధాన:
     ఓంకార రూపాముపదిశ్య    
     విద్యామ్
     అవిద్య కద్వాన్ తమపాకరోతు !!
భావం :
        మర్రిచెట్టు క్రింద నివసించు        దక్షిణామూర్తి కరుణతో దరిజేరిన వాడై నాకు ఇప్పుడే ఓంకారరూపమైనవిద్యనుపదేశించి 
అజ్జానాంధకారమును తొలగించు గాక  !!
                🍀🌟🍀

కామెంట్‌లు