శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు
    🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
10)
ఆలేపవంతంమదనాంగభూత్యా, 
శార్దూల కృత్త్యా పరిధావంతాం
ఆలోకయే కంచన దేశి కేంద్రం 
అజ్జాన వారా న కర బాడబాగ్నిమ్ !!
భావం: మన్మధుని దహించిన బూడిదను పూసుకొన్న వాడు,పెద్దపులి తోలు కట్టుకున్న వాడు
అజ్జాన  సముద్రమును శుష్కింప చేయు 
            బడబాగ్ని వంటి వాడు, అగు గురువర్యుని దర్శించుకొను చున్నాను  !!
                🍀🌹🍀


కామెంట్‌లు