శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - కొప్పరపు తాయారు

🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 

4). అపారకారుణ్య సుధాతరంగైః
       అపాంగ పాతై రవ లోక యంతమ్
       కఠోర సంసార నిదాఘ తప్తాన్
        మునీనహం నౌమి గురుం గురూణామ్ !!
భావం ;
కఠోర సంసారమనే మండుటెండలో 
తపించుచున్నమునులనుఅంతులేని కరుణామృత తరంగములైన కటాక్షముల తో సేద దీర్చుచున్న వాడు. గురువులకే గురువైనవాడు. అగు దక్షిణామూర్తికి నేను 
నమస్కరించుచున్నాను!!
                🍀🪷🍀
 
కామెంట్‌లు