చిన్నారి గేయాలు;- జి . విజయ కుమారి
1) రాజుకు కావాలి కోట.
 దొంగకు కావాలి మూట.
పిల్లలకు కావాలి ఆట.
తాతకు కావాలి పీట.

2) తెల్లని ఆవు. 
మల్లెల పూవు.
 కాకి అనెనుకావు.
 పిల్లి అనెను మ్యావు.
 మా బాబుకి ఇంకా ఎ, బి, సి, డి లు రావు.

3) పచ్చనిచెట్టు.
వెచ్చని దుప్పటి.
చల్లని నీరు.
తీయని ముద్దు

4) కొత్తకుండ.
సున్ని ఉండ.
 పుంల దండ.
 కల కండ.

5) పులచెండు.
 ఉల్లిని కోస్టె కళ్ళు మండు.
 తమ్ముడి దే మొబోడిగుండు.
  చేలో నాట్లు వేస్తే పంటలు పండు.

కామెంట్‌లు