🪷 శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు
🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
=======================
1).  ఉపాసకానాం యదుపాసనీయం
       ఉపాత్తవాసనం వటశాఖి మూలే 
       తద్దామదాక్షిణ్య జషా స్వమూర్త్యా
       జాగర్తు చిత్తే మమ బోధ రూపమ్ !

భావం: ఉపాసకులకు ఉపాసించ దగినది 
           మర్రి చెట్టు క్రింద నివసించునది 
           జ్ఞాన రూపమైనది అగు తేజస్సు 
           దయామయమైన తన రూపముతో 
నా హృదయమునందు వెలుగొందు గాక !!
           
             🌟  🙏🌟


కామెంట్‌లు